Batting coach Vikram Rathore compliments Teamindia for their comeback
#Indvseng
#Kohli
#Ashwin
#Jadeja
#RohitSharma
భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో కలత చెందామని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అయినా కుర్రాళ్లు ఏకాగ్రతతో ఆడి దుమ్మురేపారని మెచ్చుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వైరస్ బారిన పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందస్తు చర్యల్లో భాగంగా రవిశాస్త్రికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లను హోటల్ గదుల్లోనే ఐసోలేషన్‌కు తరలించారు.